Pages

Aamani Paadave song with Lyrics :Geetanjali Movie Song

Welcome to moviesharsha.blogspot.com: aamani padave, aamani padave song, aamani paadave mp3 song download, aamani padave video song, geetanjali songs, telugu melodies, telugu old melodies, ilayaraja hits:





ఆమని పాడవే... : 

గానం: బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా

దర్శకుడు: మణిరత్నం

పల్లవి:ఆమని పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ

చరణం1:
రాలేటి పూవులా రాగాలతో
పూసేటిటి పువ్వులగంధాలతో
మంచుతాకి కోయిలా
మౌనమైన వేళలా
||ఆమని||


చరణం2:
వయస్సులో వసంతమే
ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే
రచించెలే మరీచికా
పదాల నా ఎదా..వరాల సంపద
తరాల నా కథ..క్షణాలదే కదా
గతించిపోని గాధ నేనని
||ఆమని||


చరణం3:
సుఖాలతో పికాలతో
ధ్వనించినా మహూదయం
దివీ భువి కలా నిజం
స్పృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
ఈ వాడిపోరిన ఉగాది వేళలో
గతించిపోని గాధ నేనని
||ఆమని||





Popular Posts